అఫ్సర్ గారి కవిత్వ పుస్తకం “ ఊరి చివర “ పై అంతర్యానం బ్లాగర్ కొండముది సాయి కిరణ్ కుమార్ రాసిన విశ్లేషణాత్మక పరిచయం ఇక్కడ, కవిత్వం లో సామాజిక కోణం గురించి కొండముది గారి అభిప్రాయాలు ఇక్కడ చదవండి. మీ అభిప్రాయాలు తెలపండి.
ఊరి చివర పుస్తకం కోసం ఎన్. వేణు గోపాల్ రాసిన ముందు మాట జ్ఞాపకాన్ని కవిత్వం గా మార్చే రసవిద్య ఇక్కడ చదవండి.
ముఖపుస్తకంలో పునఃప్రవేశం
-
ఫేస్బుక్ లో అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయవ్యవహారాలు పరికించడానికి
తెరిచిన నాపేజీ చూడండి మీకు ఆవిషయాలు మీరు అనుసరిస్తుంటేనే.
4 hours ago
1 వ్యాఖ్యలు:
అమ్మో - ముందుమాట మీదే ఇంత చర్చ జరిగిందా! నాకు ఈరోజే తెలిసింది.
Post a Comment