ఇరాన్ లో రేపు Sakineh Ashtiani అనే నలభై మూడేళ్ళ మహిళను ఊరి తీయబోతున్నారు. దయచేసి ఒక జీవితాన్ని కాపాడటానికి మనకున్న సమయం 24 గంటలే. మీరు వెంటనే ఈ కింద లింక్ ని క్లిక్ చేసి పిటీషన్ మీద సంతకం చేయండి. వీలైన వాళ్ళు మీ ఫేస్ బుక్, లేదా బజ్ ల్లో కూడా దీన్ని పోస్ట్ చేయవచ్చు.
http://www.avaaz.org/en/24h_to_save_sakineh/?vl
ఆ మహిళ చేసిన నేరం ఒక వైవాహికేతర సంబంధం కలిగి ఉండటం. ఈ అంశానికి సంబంధించిన అన్నీ అంశాలతో విడిగా ఒక పోస్ట్ రాస్తాను . సంక్షిప్తంగా ఏం జరిగిందో తెలుసుకోవటానికి కొన్ని లింక్ లు ఇక్కడ ఇస్తున్నాను.
Sources:
The Islamic regime of Iran plans to execute Sakineh Mohammadi Ashtiani immediately
http://stopstonningnow.com/wpress/4194
Sakineh hanging imminent
http://www.theaustralian.com.au/news/world/fears-that-alleged-adulterers-execution-by-hanging-is-imminent/story-e6frg6so-1225946610965
Iranian woman could be stoned Wednesday
http://www.google.com/hostednews/afp/article/ALeqM5hipKgm5UqJOxciOi1f07BwbfRgFg?docId=CNG.6ef6de7af5f33847d19e690e61087c73.811
Sakineh Mohammadi Ashtiani: A life in the Balance (Amnesty International)
http://www.amnesty.org/en/library/asset/MDE13/089/2010/en/589bd56b-49ac-4028-8dc6-abd903ac9bac/mde130892010en.pdf
ముఖపుస్తకంలో పునఃప్రవేశం
-
ఫేస్బుక్ లో అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయవ్యవహారాలు పరికించడానికి
తెరిచిన నాపేజీ చూడండి మీకు ఆవిషయాలు మీరు అనుసరిస్తుంటేనే.
7 hours ago
19 వ్యాఖ్యలు:
అలా అయితే ముందుగా ఆ దేశపు రాణుల సంగతి చూడాలి :))
http://maryamnamazie.blogspot.com/2010/11/sakineh-mohammadi-ashtiani-still-faces.html
నా సంతకం పెట్టేస
@భా.రా.రే...మీరు సంతకం చేసార? లేదా ?
@ప్రవీణ్ ....థాంక్స్ ఫర్ ది లింక్. మీ ప్రొఫైల్ ఫోటో తమాషా గా వుందే...ఎవరి ఏది చెప్పినా వినిపించుకోకుండా ఆ చెవులకు అలా అంత పెద్ద హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని జస్ట్ మీరు మాత్రం చెప్పడల్చుకున్నది చెప్పేస్తుంటారా! సరదాగా అంటున్నాను లెండి.
@మీ విలువైన సంతకానికి థాంక్స్.
కల్పనా సంతకం చేయకుండా కామెంటు వ్రాశానా??
కోపం తెచ్చుకోకండి భారారే. పిటీషన్ లో పేర్లు వుంటాయి కానీ నేను ఇంకా చూడలేదు.
థాంక్స్ ఫర్ సైనింగ్..
ఇది ఖచ్చితంగా ఇస్లామిక్ 'బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ ' అభిజాత్యం అని నా భావవైశాల్యం, ఘనపరిమాణమూ రెండూ కోళ్ళై రెండు చెవుల్లో కూస్తున్నప్పుడు నేనెందుకు కాదంటాను? నా ఇ-సంతకానికి ఇస్లామిక్ దేశంలో ఇంత విలువుంటుందని తెలిసి గర్విస్తున్నాను. పోయేదేమీలేదు, మైక్రోగ్రాం ఇంకు కూడా .. నా సంతకం పెట్టేసుకోండి. :P :))
బాబూ అనానిమస్, ఇక్కడ, ఇప్పుడు తప్ప మీకు ఇంకెక్కడా జోకులు వేయటానికి టైం, స్పేస్ రెండూ లేవా? ఇది చెప్పటానికే ఆ కామెంట్ ని ఆక్సెప్ట్ చేశాను. ఇది సీరియస్ ఇస్స్యూ. ప్లీజ్, దాన్ని ఇలా డైల్యూట్ చేయవద్దు...
ఈఈఈఈఈఈఈఈఈఈఈ కల్పన ఇప్పుడు నిజంగానే కోపం వచ్చింది :-).
అలా ఏమీలేదండీ , నా పేరు మైల్ ఐడి అక్కడ మీకు వేరేగా కనిపిస్తాయి చూడండి. మైల్ ఐడి కూడా వేరేనే. కానీ ఆ మైల్ ఐడి నాదే. Just a caution to avoid spamming. Nothing else.
ఇరానీ కల్హారని జన్నత్ కు మహాప్రస్థానం అవబోతోంది. ఆపితే అల్లాకు కోపమొస్తుంది. ఇస్లామిక చట్టాలను గౌరవిచడం మన కర్తవ్యం, కాదంటే మైనారిటీ వోట్లు కూడా పడవు. అడ్డుకోకండి. :)
అనన్య్మౌస్ గారు మధ్యలో ఈ brhaminikal attitude ఎందుకో మరి అర్థం కలే వాళేం చేసారు మిమ్మల్ని
కల్పనా,
నేను కూడా సంతకం పెట్టానండి .
పద్మవల్లి
పదం బాగుంది అని, పర్ణశాల్లోని మా గురువు గారి వూత పదం వాడాను. కూర, ఉతప్పం, చారు, ఉప్మా లలో కరివేపాకు లా మా గురువుగారి ఏ టాపిక్‌లో నైన దాన్ని ఎడా పెడా వాడేస్తుంటారు. మరోవిధంగా చెప్పాలంటే "శుక్లాంభరధరం .." లా అన్నమాట. పుట్టుకతో వచ్చిన అభిజాత్యం పుడకల్తో గాని పోదంటారు, కాస్త సర్దుకుపోదురూ..... :)
samtakam pettaanu..
Every country has its own peenal code,in this bkgrnd some 1000s of indians signs will save her from their laws madam?r u still hopefull on ur sign revolution?[if a cine actor r actress runs along wth 1000s of pepole will that peace comes[even lately?]}.If u say yes to all these qstns,the pakistaanis can easily stop the the death sentence of their several cruel people arested by indian govt madam.
I sincerly felt that ur post on this issue is purely silly...madam.
నేను కూడా పెట్టాను సంతకం..
కల్పన గారు...నేను సంతకం పెట్టి మీ పోస్ట్ లో ఉన్న మొదటి లైన్స్ ని,ఆ లింక్ ని నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ మైల్ చేసాను....సంతకాలు పెట్టమని.
మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.
Post a Comment