
పదకవితా పితామహుడు, తొలి వాగ్గేయ కారుడు తాళ్ళపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా ఇవాళ ఆయనను స్మరించుకుంటూ నాకిష్టమైన అభోగి రాగం లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఆలపించిన మనుజుడై పుట్టి అన్న కీర్తన అన్నమయ్య అభిమానులందరి కోసం....
రెండు తీరాల నడుమ నా శతసహస్ర ఆలోచనల ప్రతిధ్వనులు
3 వ్యాఖ్యలు:
సదా ఆ మహానుభావుడి స్మరణ లో. మంచి పాట అందించావు కల్పన.
ఎన్నిసార్లు విన్నా, ఎంత విన్నా ఇంకా వినాలనిపించేటి పద కవితలివి.
బాగుంది. ఇవాళ అన్నమయ్యని స్మరించుకోడం. థాంక్స్. తిరపతిలో ఉన్నప్పుడు చూసేదాన్ని ఉత్సవాలు.
Post a Comment