నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label కొత్తావకాయ శుసంత. Show all posts
Showing posts with label కొత్తావకాయ శుసంత. Show all posts

Saturday, December 18, 2021

సుస్మిత కలం నుంచి జాలువారిన సైన్స్ ఫిక్షన్ కథ Hireath

 తెలుగు సాహిత్యం లో  మీకు తెలిసిన రచయిత్రులు ఎవరైనా సైన్స్ ఫిక్షన్ కథ రాశారా? నాకైతే తెలియదు, ఒక్క సుస్మిత తప్ప. 

కొత్తావకాయ పేరుతో సుపరిచితురాలైన సుస్మిత 2021 జనవరి లో రాసిన Hireath కథ తెలుగు కథ వస్తువు విస్తృతి కి, శిల్పానికి, అందమైన ఊహకు   ఓ సరి కొత్త జోడింపు . 

ఆ కథ గురించి కథకుడు, విమర్శకుడు ఉమా మహేశ్వర రావు సారంగ వెబ్ మాగజైన్ లో తన కాలమ్ కథా సమయం లో రాసినది ఇక్కడ చదవండి. 

ఎవరైనా రచయిత్రులు తెలుగు సాహిత్యం లో సైన్స్ ఫిక్షన్ కథలు రాసి ఉంటే, కామెంట్ రూపం లో వివరాలు తెలియచేయండి. 

సుస్మిత గారు ఇలాంటి మంచి కథలు మరెన్నో రాయాలని, కథల పుస్తకం కూడా వెలువరించాలని ఆత్మీయ విన్నపం. 

Hireath కథను సుస్మిత గారి కొత్తావకాయ లో చదవండి. 

 
Real Time Web Analytics