నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, December 04, 2017

సంచయనం

ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన నా కథ " సంచయనం".

http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635


1 వ్యాఖ్యలు:

మాలతి said...

కల్పనా,
నువ్వు ఇండియాలో సభలలో హాడావుడిగా ఉంటావని తెలుసు కానీ నీకు తీరికయినప్పుడే చూస్తావనీ రాసేస్తున్నా.
నీకథ చదివేను. బాగుంది. సంధికాలంలో సంఘర్షణ బాగా అవిష్కరించేవు.. ఇది అమెరికాలో కూడా ఉంది కదా. నీకు తెలుసేమో కానీ కర్మకాండలవిషయంలో, వీళ్లు చేసుకునే పద్దతిలోనే ఇక్కడ కూడా అలాటి సంఘర్షణలు ఉన్నాయి.

వెనకటి జ్ఞాపకాలను పేరాలరూపంలో చుక్కలుగానో మరోరకంగానో విరిస్తే మరింత స్పష్టంగా ఉంటుందనుకుంటాను. ముఖ్యంగా ఈ కథాకాలంనాటికి తల్లి ఉందా లేదా అన్నది కొంచెం అస్పష్టం అయింది.

కొత్తకథలు రాస్తూ ఉండు.

మాలతి.

 
Real Time Web Analytics