నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, December 20, 2009

తెలంగాణ పై అమెరికా రచయతల అభిప్రాయాలు!

రాష్ట్రంలో ప్రస్తుతం రగులుతున్న ప్రత్యెక తెలంగాణా అంశం పై కొందరు రచయతల అభిప్రాయలు ఆంధ్రజ్యోతి వివిధ కోసం సేకరించాము. అవి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు, సోమవారం ప్రచురితమయ్యాయి. అవి ఇక్కడ మళ్ళీ మన బ్లాగ్ మిత్రుల కోసం...ఇక్కడ




8 వ్యాఖ్యలు:

భాస్కర రామిరెడ్డి said...
This comment has been removed by a blog administrator.
Kalpana Rentala said...

మిత్రులారా, దయచేసి ఈ బ్లాగ్ లొని పొస్ట్ ల పై మాత్రమే మీ స్పందన తెలియచేయండి. ఈ బ్లాగ్ బయట జరిగే విషయాల్ని దయచేసి ఇక్కడ చర్చించవద్దు. అది ఎవరైనా సరే, ఆ కామెంట్లను నేను తొలగిస్తాను.

Kalpana Rentala said...
This comment has been removed by the author.
మాలతి said...

ఇంటర్వూలు బాగున్నాయి, కల్పనా.

Anonymous said...

:))
bayata emi jarigina naaku avasaram ledu.. ikkada Andhra ki maddattuga maathrame charchinchabadindi. United Andhra ki support chese vaallu maathrame ikkada reply ivvandi ante inka baavundedemo.. Aalochinchandi.

Kalpana Rentala said...

అనానిమస్ గారు,మీరు పొరపాటు గా అర్ధం చేసుకున్నారు. నేను తొలగించిన కామెంట్ తెలంగాణ వ్యతిరేకమో,అనుకూలమో కాదు . ఆ కామెంట్ లో బ్లాగ్ బయట జరిగిన వేరే గొడవలు (తెలంగాణ కాదు) ప్రస్తావిస్తే తీసేసాను.ఇక్కడ కామెంట్ లకు నేను తెలంగాణ అనుకూల, లేదా వ్యతిరేక అని నియంత్రణలు పెట్టలేదు.

Anonymous said...

I am extremely sorry... asalu vishayam telusukokunda maatlaadaanu. Will keep that in mind :-)
Thanks for correcting me, Kalpana gaaru

మురళీ కృష్ణ said...

Madam,

http://meribaatein.wordpress.com/2010/01/

can u please see the posts from the above link. this is written by one of my friend. and wish to see your opinion there.

please delete if these lines are not required here.

But, there is no other way i can share this link.
Thanks

 
Real Time Web Analytics