అమెరికాచరిత్రలో ఒక దుర్దినం
-
నాయకుడు అంటే సామాన్యజనాలకు, తుఫానుసమయంలో దుర్భరఅగ్నిశిఖలలో చిక్కుకుని
సర్వస్వం పోగొట్టుకున్న దురదృష్టజీవులకు తగినసహాయం అందించవలసిన మానవుడు
కావాలి. ఒట్టిమాట...
21 hours ago
15 వ్యాఖ్యలు:
ఏంటిది, తెల్లగా తెర తప్ప మాకేమీ కనిపించట్లేదు?
సౌమ్య,
మీ కళ్ళకు తెల్ల పొరలు కప్పాయెమో?.:-))
నాకు బాగానే కనిపిస్తోందే మరి...
Even I can't see it on my fone. May be some browser issue?
భరద్వాజ,
నాకైతే మరి బాగానే కనిపిస్తోంది. చాలా సార్లు చెక్ చేశాను.
కనిపించటం లేదని కామెంట్లు కూడా ఎగిరిపోతున్నాయేమో అని :-))
wow...superb.fentastic...mind blowing....
i enjoyed alot..
indira.
నాకు బానే కనిపిస్తుందే!!
:-)
కల్హార బ్రతుకు నటన
కౌశికుడి తలపు ఘటన
ఆ కథ ముగింపు కోరకై నీకెందుకింత తపన
తెలుసా బ్లాగరి నీకిది తెలిసీ అలుసా
....కెవ్వ్ కెవ్వ్ కేకో కేకస్య, కేకః
నవ్వలేక చచ్చిపోతున్నానురా బాబోయ్ :D :D :D :D
:))))
naaku em kanipincatledu...
చాలా బావుంది.
కల్పనా, మీ పెరట్లో బావి లేదు కదా? ఎందుకయినా మంచిది, కాస్త దూరంగా ఉండండి.
హ హ హ హ :-D చాలా బాగుంది.
బాబోయ్ క్రియేటివిటీకి అస్సలు హద్దులు లేవు :-) ఆ లిరిక్స్ ని రాగయుక్తంగా పాడుకుని మరీ నవ్వేసుకున్నాను :-)
"కల్హార బ్రతుకు నటన
కౌశికుడి తలపు ఘటన"
చదివే వారికి ఇది తెలుసని తెలిసీ మీకు అలుసు.
ఇక్కడ బావి మీద నిలబడి తూలిపడుతున్నది పాఠకులంటే కాదంటారా?
నచ్చిందన్న వారికి, మెచ్చుకున్నవారికి థాంక్స్.
నిజం చెప్పండి. బావి అంచుల మీద నృత్యం చేస్తోంది నేను కదూ! మీకేముంది రాస్తే చదువుతారు, నచ్చితే మెచ్చుకుంటారు, లేకపోతే నా మీద రాళ్ళురువ్వుతారు. మీకు నచ్చినా నచ్చకపోయినా రాయాల్సింది రాయవలసింది నేనే కదా. పాపం నాకన్నా ముందు నృత్యం చేస్తున్నడి ఆ రెండు జంటలనుకోండి
kalpana gaaru,correcte meere tension tho vnnaaru. andariki nachela vrayaali kadaa.be careful. all the best. indu.
Post a Comment