" అయిదో గోడ" కథా సంపుటి ఆవిష్కరణ సభ పుస్తకాన్ని ప్రచురించిన ఛాయా రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యం లో ఫేస్బూక్ లైవ్ లో నవంబర్ 6, 2021 సాయంత్రం 6.30 ( ఇండియా టైమ్ లో ) జరిగింది. పుస్తకాన్ని ఓల్గా,కుటుంబరావు లు ఆవిష్కరించారు. కాత్యాయనీ విద్మహే సభ కు అధ్యక్షత వహించారు. పింగళి చైతన్య, కె. శ్రీనివాస్ మాట్లాడారు. పింగళి చైతన్య ప్రసంగం లోని ఆర్ద్రత గురించి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. జూమ్ వేదిక లోను, ఫేస్ బుక్ లోనూ అనేక మంది ఈ కార్యక్రమానికి ఆన్ లైన్ లో హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయిదో గోడ పుస్తకం లోని కథల గురించి విస్తృతమైన చర్చ జరగాల్సి ఉందని వక్తలు, ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. పుస్తకం మార్కెట్లోకి వచ్చిన రెండు వారాల్లోనే, ఆవిష్కరణ సభ కూడా జరగక ముందే 250 కాపీలు అమ్ముడుపోయి మరో ముద్రణా కు వెళ్ళినట్లు ప్రచురణ సంస్థ అధినేత మోహన్ బాబు సభ లో ప్రకటించి అందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తారు.
అయిదో గోడ ఆవిష్కరణ సభ ను ఇక్కడ చూడండి.. Zoom వేదిక లో వచ్చిన కామెంట్లు
From Amarendra Dasari to Everyone 08:40 AM
hello all..congrats kalpana garu..
From Nasreen Khan to Everyone 08:42 AM
ledu. andaru silent ayi appudu Naku doubt vachindi. Ippudu all ok.
thank you
From kalpana rentala to Everyone 08:45 AM
Thanks Amarendra garu.
Welcome Chaitanya
From SRINIVAS PILLALAMARRI to Everyone 08:45 AM
Good evening Afsar garu and esteemed guests
From SRINIVAS PILLALAMARRI to Everyone 09:00 AM
video streaming not available Sir
From Chaaya to Everyone 09:01 AM
From Ramarao Kanneganti to Me (Direct Message) 09:03 AM
hello
From రెంటాల ప్రద్యుమ్న కుమార్ 617 878 9372 to Everyone 09:22 AM
కల్పనా! మీటింగ్ చాలా చక్కగా సాగుతోంది... నాకు చాలా చాలా సంతోషంగా వుంది...
From Bolloju Baba to Everyone 09:33 AM
abhinandanalu Kalpana gaaru - Bolloju baba
From Sridhar's M21 to Everyone 09:34 AM
Hearty congratulations Kalpana!
From Bhaskar N to Everyone 09:34 AM
పుస్తకాన్ని,, లోపలున్న కథలనూ చక్కగ పరిచయం చేశారు ఓల్గ గారు.
From Mani Vadlamani to Everyone 09:35 AM
Hello Kalpana hearty congratulations
From D.Subrahmanyam to Everyone 09:43 AM
ఓల్గా గారు , చైతన్య గారు పుస్తకాన్ని బాగా పరిచయం చేశారు
From Mani Vadlamani to Everyone 09:45 AM
చైతన్యా కథల లోని ఆత్మ ని పట్టుకుని చక్కగా పరిచయం చేస్తున్నావు..
From ఎ. కె. ప్రభాకర్ to Everyone 09:50 AM
అయిదో గోడ రచయిత కల్పనకు , ప్రచురణ కర్త కృష్ణ మోహన్ కు అభినందనలు.
From SanthiSri to Everyone 09:59 AM
భార్య చనిపోయిన రోజే మరో మనువుకు నిర్ణయించి, తలకొరివి చిన్న పిల్లాడితో అయినా పెట్టిస్తారు. ఇది మన చుట్టూ జరుగుతున్న సంప్రదాయం. ఆమె దగ్గరకు వచ్చేసరికి... ..
From suresh chennuru to Everyone 10:02 AM
hai all ..this is c.v.suresh
From SanthiSri to Everyone 10:03 AM
ఆంక్షలు.. ఆలోచనలు... అతిశయోక్తులు.... ఐదో గోడ బద్దలు కొట్టాలి.
From Sunkara Gopalaiah to Me (Direct Message) 10:07 AM
నమస్తే సార్
From SanthiSri to Everyone 10:21 AM
కల్పన గారికి ప్రేమాలింగనాలు...
From D.Subrahmanyam to Everyone 10:23 AM
కల్పన గారు రచయిత్రికి తన మీద తనకి నమ్మకం ఉండాలి అని చెప్పడం చాలా బావుంది
From Innug to Everyone 10:24 AM
కల్పన గారు,
చాలా బాగుంది సభ. ప్రతి ఒక్కరూ సహేతుకంగా చక్కగా విశ్లేషించి మాట్లాడారు. మీ కధల్లో ఇంతకు ముందు చూడని కొన్ని కొత్త కోణాలు ఈ రోజు తెలిసాయి. I am glad to be here.
ఇంద్రాణి
From SanthiSri to Everyone 10:26 AM
ఈ వార్త నేనూ చదివాను.
From Mani Vadlamani to Everyone 10:26 AM
కల్పనా చాలా ట్రూ మీరు చెప్పిన ట్లు రచయిత్రికి తన మీద తనకి నమ్మకం ఉండటం అనేది చాలా ముఖ్యం. మణి వడ్లమాని
From Ay53 Ramachandra to Everyone 10:32 AM
అవును నిజం. అతని పేరు రామలింగాచారీ.
From D.Subrahmanyam to Everyone 10:35 AM
చాలా గొప్పగా సరిగ్గా కధలన్నీ అమెరికా జీవితనికి సంబధించినవి అన్న విమర్శ కి జవాబు చెప్పారు కల్పనాగారు .
From SanthiSri to Everyone 10:38 AM
బాధితుల పక్షాన రాయడం... నిజం... బాగా చెప్పారు.
From D.Subrahmanyam to Everyone 10:38 AM
This is Supriya I am with you on this Kalpana Garu. Feminism is not about men being bad. As you said. Also what is shock value every thing is shock value. Because one wants to accept opposite of what is conditioned.
From SanthiSri to Everyone 10:53 AM
రచయితగా.. మీ బాధ్యతగా.. బద్ధలు కొట్టారు. ఇవి ఆచరణలోకి రావాలి..
మార్పు వెంటనే అంగీకరించరు. కానీ ప్రయత్నం ఆపకూడదు... మీరు అదే చేస్తున్నారు.
From Mani Vadlamani to Everyone 10:54 AM
చాలా బాగా చెప్పారు కల్పనా. నాలో చాలా మటుకు అవే భావనలు. అందుకే బాగా నచ్చేసింది.
From SanthiSri to Everyone 11:00 AM
లెస్బియన్ పరిస్థితి ఇక్కడా ఉంది... నివురుగప్పిన నిజం...
ఇప్పుడు ఇక్కడ ఎల్జిబిటి చట్టం చేయడం ఒక నిదర్శనం.. వాస్తవం....
S for Santhisri
From Mahboob Hussain to Everyone 11:00 AM
Congratulations Kalpana garu, for the book launch and for a wonderful talk giving your motivations and perspectives. Best wishes to you and your family on this wonderful occasion.
From Masthankhan S to Me (Direct Message) 11:02 AM
Bhai is it required to explain such raised questions..according to me what ever existing on this earth , it has been witnessed by the author..but gender violence is a universal reality of patriarchal society..feminism is in 21st century has changed its stand according to the violence in different forms..discrimination ..I didn't read the book of 5th wall..by hearing the different dimensions of the text by speakers and author concludes me that the stand of the author has her own dimensions about gender bias is lesser than the agony as a woman. lesbian concept have been an issue ..It can be related to cultural & political stands.
From SanthiSri to Everyone 11:04 AM
Yes... kathyani garu
congratulations to Kalpana, mohan
From D.Subrahmanyam to Everyone 11:16 AM
Just want to say India has inherent lesbianism but no one does not even recognize it. For example 2 girls who are curious and play the game of house house indulge in it. But we say Pillarlu attalu. We ignore them. Lot of questions have been raised but it is just our wish to say this is not true in India. Additionally in India lot of don't come out and prime example is our companies who are trying to advocate for them to come out but few come out who are courageous enough. This is not American influence this is natural instinct This is answer to the questions raised on the stories and book
The above is from Supriya daughter of Subrahmanyam
From Pragathi M to Everyone 11:17 AM
resolute feminism... interesting!
From Chandhu Thulasi to Everyone 11:21 AM
కల్పన గారికి అభినందనలు
ఫేస్బుక్ కామెంట్లు
0 వ్యాఖ్యలు:
Post a Comment