అమెరికాచరిత్రలో ఒక దుర్దినం
-
నాయకుడు అంటే సామాన్యజనాలకు, తుఫానుసమయంలో దుర్భరఅగ్నిశిఖలలో చిక్కుకుని
సర్వస్వం పోగొట్టుకున్న దురదృష్టజీవులకు తగినసహాయం అందించవలసిన మానవుడు
కావాలి. ఒట్టిమాట...
1 day ago
6 వ్యాఖ్యలు:
ఈ పాట ఎప్పుడు వింటున్న కళ్ళు చెమర్చక మానవు. నాకు ఇష్టమయిన పాట. ఎక్కడ విన్న ఎన్నిమార్లు విన్న మల్లి మల్లి వినాలనిపించే పాట. రియాలిటీ షో లో పాడినప్పుడు, అక్కడున్న అందరు, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, అంకర్ సుమ, సునీత అందరు కాసేపతిదాక తేరుకోలేదు అది లైవ్ షో అయినప్పటిక. ఈ పాట పడుతూ ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తుంటే, సుద్దాల అశోక్ తేజ న్యాయ నిర్ణేత అని కూడా మరిచిపోయి వచ్చి అక్కున చేర్చుకోవడం .....నిజమయిన కస్తాల్లోనించి వచ్చిన పాట అది....జనంలో ఎప్పుడు నానుతూ ఉంటుంది....ఆ అమ్మాయి ఈ పాట ఎప్పుడు పాడిన ఏడవకుండా ఉండదు....అంటే ఎంత బాధా పడిందో ...ఎంత బాధ పడితే ఆమె గుందేలోనించి ఈ పాట వచ్చిందో అర్థమవుతుంది....
మంచి పిల్ల, బాగా పాటలు పడుతున్నది. అల్ ది బెస్ట్.
....ఆ అమ్మాయి ఈ పాట ఎప్పుడు పాడిన ఏడవకుండా ఉండదు....అంటే ఎంత బాధా పడిందో
-----------------------------------
ఏడ్వటం కూడా పాటలో ఆక్షన్ రొటీన్ అయ్యుంటుంది. ఎప్పుడూ ఏడ్చేవాళ్ళని అంత పెద్దగా పట్టించుకోనవసరం లేదు. సుధాకర్ అన్నట్టు కొన్ని బ్రతుకులు అంతే, ఎప్పుడూ మంది మీద పడి ఏడుస్తుంటాయి.
ఈ అమ్మాయి పాటలు బాగా పాడింది. ఉత్సహం గా చూడముచ్చట గా ఉంది. కాని ఎందుకో ఈ మధ్య విప్లవగీతాలు రోటిన్ గా అనిపిస్తున్నాది. కె.సి.యార్. గారి తెలంగాణా ఉద్యమం చూసాక వెనుక బాటునమ కూడా ఒక స్పాన్సర్షిప్ అని అనిపిస్తున్నాది. అభివృద్ది అనే పదం కెప్టలిస్ట్ లు డబ్బులు సంపాదించు కోవటానికి ఎలా ఉపయోగిస్తారో అలా వెనకబాటుతనం ఉద్యమ కారులకు అలా తయారయ్యింది. ఈ ఇరువర్గాలు కలసి మద్యం తాగే వారిని బాగా ఎక్కువ చేశారు. ఒకరు పేజ్3 కల్చర్,హై సోసైటి పేరు తో రెండవ వారు ఎప్పుడుపదితే అప్పుడుశాసన సభకు రిజైన్ చేసిఎలెక్షన్స్ పేరుతో.
అద్భుతంగా ఉంది, కల్పనా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే ఇదే. నిజానికి సరస్వతీపుత్రిక అనాలి. నాకు చాలా సంతోషంగా ఉంది ఈవిషయం నలుగురికీ తెలియజేసినందుకు.
ఎంతో ఆత్మవిశ్వాసంతో మాటాడుతున్నది. చాలా చక్కగా పాట పాడుతున్నది.
Post a Comment